TRS MLA Balka Suman Gives Clarity On TS Job Notifications, The TRS leader said | Oneindia Telugu

2021-04-23 151

TRS MLA Balka Suman Gives Clarity On TS Job Notifications, The TRS leader said that the government took a historical decision to ensure that the government jobs are provided to locals
#TRSMLABalkaSuman
#governmentjobstolocals
#TSJobNotifications
#CMKCR
#government
#TRSGovt
#కేసీఆర్

ఉద్యోగ నియామ‌కాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే ద‌క్కేలా నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు బాల్క సుమ‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. టీఆర్ఎస్ఎల్పీలో సుమ‌న్ మీడియాతో మాట్లాడారు. స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.